Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గింజలు చేసే మేలు తెలిస్తే వాటిని పడవేయరు

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (22:05 IST)
బొప్పాయి గింజలు. వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా, వాటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ బొప్పాయి గింజలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి దోహదపడతాయి.
 
బొప్పాయి గింజల్లో కార్పైన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. బొప్పాయి గింజలు మలబద్ధకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బొప్పాయి గింజలు తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
 
బొప్పాయి గింజల్లో వుండే బలమైన యాంటీఆక్సిడెంట్లతో శరీరంలో అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కలుగుతుంది. బొప్పాయిలో ఉండే కెరోటిన్, ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించి పీరియడ్స్ పెయిన్‌ని అడ్డుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments