Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే పొట్ట తప్పదు.. బోల్తా పడుకుని నిద్రిస్తే..?

రాత్రికానీ, మధ్యాహ్నం పూటగానీ ఆహారం తీసుకున్న తిన్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట పెరిగిపోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆ అలవాటును మానుకోకతప్పదని వారు సూచిస్తున్నారు. ఎక్కువగా తిని

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (12:54 IST)
రాత్రికానీ, మధ్యాహ్నం పూటగానీ ఆహారం తీసుకున్న తిన్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట పెరిగిపోవడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆ అలవాటును మానుకోకతప్పదని వారు సూచిస్తున్నారు. ఎక్కువగా తిని వెంటనే నిద్రపోవడం వల్ల పొట్ట పెరిగే అవకాశముందంటున్నారు.

ఆహారం తీసుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రపోవాలని.. అదీ రోజుకు కనీసం 8 గంటల నిద్రమాత్రమే చాలునని వారు చెప్తున్నారు. మధ్యాహ్నం పూట అర్థగంట అలా నిద్రకు వాలితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా పొట్టతగ్గాలంటే.. బోర్లా పడుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల పొట్టలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస లోతుగా పీల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని చేయాలి. నిద్రపోక ముందే నీరు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నాలుగడుగులు నడిచిన తర్వాతే నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments