భారతదేశంలో 2023 సంవత్సరపు ఫుడ్‌ ట్రెండ్స్‌ ఇవే

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (18:31 IST)
ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఫుడీస్‌, హోమ్‌ చెఫ్‌లు తమ అభిమాన ఫుడ్స్‌కు ఓటు వేయడంతో అవి ఆ సంవత్సరపు అభివృద్ధి చెందే ధోరణులగా మారుతుంటాయి. భారతదేశంలో 2023 సంవత్సరపు ఫుడ్‌ ట్రెండ్స్‌ ఏవంటే...ప్రయోగాత్మకత: 2023 సంవత్సరంలో ఆహారం పరంగా ప్రయోగాలు చేయడమనేది నూతన శిఖరాలకు చేరుతుంది. అది అపెటైజర్లు, మెయిన్‌ కోర్సు, డెస్సర్ట్స్‌, బేవరేజస్‌ పరంగా స్పష్టంగా కనిపించనుంది. తెలంగాణాలో సైతం, నూతన పదార్థాలు, మసాలా దినుసులు వాడటంతో పాటుగా అతి సులభంగా వాడే రెసిపీలను ప్రయత్నించి అద్భుత ఫలితాలనూ సాధించే ప్రయత్నం చేస్తారు. ఇవి స్థానికంగా లభించేవి కావడంతో రుచిపరంగా వైవిధ్యతనూ కలిగి ఉంటుంది.

 
చీజ్‌ ఆధారితం: వైవిధ్యమైనది చీజ్‌. ఇది విభిన్నరూపాలు, రుచులలో లభిస్తుంది. దీనిని కూరగాయలు, లేదంటే రోటీ, పుల్కాపై కూడా టాపింగ్‌ చేసుకోవచ్చు. ఇంకా వైవిధ్యత చూపాలనుకుంటే నాచోస్‌, చిప్స్‌, పాప్‌కార్న్‌, కాక్రాస్‌, స్పగెట్టిపై కూడా ఉంచవచ్చు. ఒకవేళ స్పగెట్టితో కలిపి తీసుకుంటే వేయించిన వెల్లుల్లి, నలగ్గొట్టిన మిరిఆయాలు మరువొద్దు. అంతర్జాతీయ ధోరణి అయిన ఫాండ్యూ లాంటివి తెలంగాణాలో కూడా కనబడుతున్నాయి.

 
మిల్లెట్స్‌: ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల సంవత్సరంగా 2023ను జరుపుతున్నారు. తెలంగాణాలో తృణధాన్యాలను సూపర్‌ఫుడ్స్‌గా చెబుతుంటారు. ఈ మిల్లెట్స్‌ను ఉప్మా, దోశల రూపంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తినడంతో పాటుగా లంచ్‌, డిన్నర్‌లో రైస్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఖీర్‌, లడ్డూ తరహా రుచులనూ  ఆస్వాదించవచ్చు. రోజువారీ పోషక అవసరాలు తీర్చుకోవడం కోసం మిల్లెట్స్‌ను కొద్దిగా రోస్ట్‌ చేయడం లేదంటే, చక్కటి నాణ్యత కలిగిన గోల్డ్‌డ్రాప్‌లాంటి నూనెలో వేయించి తింటే మరింత రుచిగా ఉంటుంది.
 
మూలాలకు వెళ్తున్నారు: మన పెద్దలు వండిన వంటకాల రుచులను నేటితరం ఆస్వాదించాలనుకుంటూ ఆ రుచులను పునఃసృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం ఎక్కవగానే ఇవి కనబడనున్నాయి.

 
మధ్యమధ్యలో: అతి సరళమైనప్పటికీ, ప్రయోగాత్మకమైనది. ఏదైనా చేసేయడమే- ఏమీ లేకుండా వేయించండి.. మిక్సీ చేయించండి, ఆపై మ్యాజిక్‌ ప్రారంభమవుతుంది. రోటీ, బన్స్‌, పరాటా.. వేటితో అయినా కలిపి తినొచ్చు.

 
చికెన్‌ పాప్‌కార్న్‌, ఇతర రుచులు: ఇది మీ ఊహాలకు తగినట్లే ఉంటుంది. చికెన్‌ పాప్‌కార్న్‌ లేదంటే సాధారణ పాప్‌కార్న్‌, బిండి లేదా మఖానా ఏదైనా కావచ్చు. వీటిని ఇన్‌స్టెంట్‌ నూడిల్స్‌, స్పగెట్టి, రైస్‌, ఓట్‌మీల్‌తో కలిపి తీసుకోవచ్చు.

 
గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ, ‘‘ఫుడ్‌ అంటేనే ప్రయోగాలు చేయడం. ప్రతి సంవత్సరం విభిన్నమైన ధోరణులు ఈ ఫుడ్‌లో కనిపిస్తాయి. తెలంగాణాలో మనం ప్రత్యేకంగా ఈ వంటకాలను రూపొందించడం వల్లననే అంతర్జాతీయంగా వాటిరి ఖ్యాతి లభించింది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

తర్వాతి కథనం
Show comments