Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్క్ చాక్లెట్ గుండెకు ఎందుకు మంచిది? రోజుకి ఎంత తినాలి? (video)

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (17:24 IST)
డార్క్ చాక్లెట్ శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. ఈ చాక్లెట్ తింటే లాభాలేంటో తెలుసుకుందాం. డార్క్ చాక్లెట్ తెల్ల రక్త కణాలను రక్తనాళాల గోడలకు అంటుకోకుండా నిరోధిస్తుంది. డార్క్ చాక్లెట్ ధమనులలో కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తుంది.
 
ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ తినేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. డార్క్ చాక్లెట్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించగలదని తేలింది. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
 
ఒక రోజులో 30-40 గ్రాముల కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ తీసుకోవద్దు. వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments