Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తహీనతకు చెక్ పెట్టే అంజీర పండ్లు.. పోషక విలువలెన్నో!

Webdunia
శనివారం, 9 జనవరి 2016 (14:01 IST)
అప్పుడే మార్కెట్‌లోకి తాజా పండ్లని తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు కాని అది నిజం కాదు. కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. అంజీర రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. 
 
ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కావలసినంత పీచుపదార్థం కూడా ఉంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. అంజీరలో చాలా విలువైన పోషకాలున్నాయని న్యూట్రిషన్లు అంటున్నారు.
 
తాజా పండుగా చూసినా మిగితా వాటితో పోలిస్తే అంజీరాలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్నాయి. అంజీర పండ్లను విడిగానే కాకుండా ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతకు అంజీర పండ్లు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments