Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 రకాల గింజలు తింటే అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (19:55 IST)
శరీరానికి అవసరమైన పోషకాలు కావాలంటే గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ 8 రకాల గింజలను తీసుకుంటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
సబ్జా విత్తనాలు: జీర్ణక్రియకు సహాయం చేస్తాయి, బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలు చేస్తాయి.
చియా విత్తనాలు: ఈ విత్తనాలను తీసుకుంటుంటే గుండె జబ్బులు దరిచేరవు, ఎముక పుష్టితో పాటు బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది.
కాఫీ విత్తనాలు: వీటిని పొడిగా చేసుకుని తాగే కాఫీతో శక్తి స్థాయిలు పెరుగడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ తక్కువ ప్రమాదంతో ముడిపడి వుంటుంది.
అవిసె గింజలు: వీటిని తీసుకుంటుంటే మధుమేహ వ్యాధి నుండి బైటపడవచ్చు, మెదడును చురుకుగా ఉంచడంలో ఇవి మేలు చేస్తాయి.
పొద్దుతిరుగుడు గింజలు: వీటి ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను పెంచే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుమ్మడి గింజలు: ఇవి క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది.
నువ్వులు: నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత, బలహీనతతో బాధపడుతున్న వారికి మేలు చేస్తాయి.
గసగసాలు: వీటికి శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యం వుంది. దగ్గు, దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments