Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం, ఆయుష్షుని పెంచే యోగా

Webdunia
మంగళవారం, 24 మే 2016 (15:23 IST)
అందం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందం కోసం మగువలు చేయని సాహసాలు లేవు. అందాన్ని కాపాడుకోవడం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ, క్రీములు, లోషన్లు ముఖానికి రాసుకుంటూ ఉంటారు. ముఖానికి క్రీములు రాసుకోవడం మంచిదే కాని అదేపనిగా రాసుకుంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే బ్యూటీపార్లర్లకు కేటాయించే సమయాన్ని కొంత యోగా, మెడిటేషన్‌ కోసం కేటాయించడం వల్ల ఆరోగ్యంతో పాటు ముఖారవిందం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 
 
యోగా వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందని బ్యూటిషన్లు అంటున్నారు. రక్త పోటు, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడ౦, కొలెస్టరాల్ నియంత్రణ వంటివి యోగా వల్ల జరుగుతుంది. బరువు తగ్గడానికి మంచి మార్గమైన యోగా అందంగా, ఆరోగ్యంగా వుండే శరీరాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా, మానసిక ఆనందం ఇచ్చే మార్గం యోగానే. రక్తసరఫరా మెరుగపడటమే కాకుండా శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ బాగా అందుతుందని వారు అంటున్నారు. అందం ఒక్కటే కాదు, యోగ ఆయుష్షును సైతం పెంచడానికి తోడ్పడుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments