Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనూనెను వాడండి.. బానపొట్టను తగ్గించుకోండి..

సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ వంటి ఏవేవో నూనెలు వంటల్లో వాడుతున్నారా? అయితే వాటినన్నంటిని పక్కనబెట్టేయండి.. ఆవనూనెను మాత్రం వంటల్లో ఉపయోగించండి. నెల రోజుల్లోనే పొట్ట తగ్గుతుంది అంటున్నారు ఆరోగ్

Webdunia
గురువారం, 25 మే 2017 (09:38 IST)
సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ వంటి ఏవేవో నూనెలు వంటల్లో వాడుతున్నారా? అయితే వాటినన్నంటిని పక్కనబెట్టేయండి.. ఆవనూనెను మాత్రం వంటల్లో ఉపయోగించండి. నెల రోజుల్లోనే పొట్ట తగ్గుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్ట చుట్టూ పేరుకుపోయి వుండే కొవ్వుతో హృద్రోగాలు, మధుమేహం బారినపడే ప్రమాదం ఎక్కువ. ఆవనూనెలో ఉండే మోనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు పొట్టను తగ్గించేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు తేల్చాయి.
 
అయితే, జన్యు మార్పిడి చేసిన ఆవాల నుంచి తీసిన నూనెను వినియోగిస్తే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నూనెను నేరుగా కాకుండా పొగలొచ్చేవరకూ వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వాళ్లు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడుకోవచ్చు. కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించుకోవచ్చు. 
 
వంటల్లో ఆవనూనెను వాడటం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి... శరీరానికి కావాల్సిన మంచి కొవ్వు పెరుగుతుంది. ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం
Show comments