Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టగొడుగులు తినండి.. మోకాలి నొప్పుల్ని దూరం చేసుకోండి..!

పుట్టగొడుగులు తినండి.. ఒత్తిడిని తగ్గించుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుట్టగొడుగుల్లో మ్యాజిక్ మష్రూమ్ అనే ఓ రకం.. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ పుట్టగొడుగుల్లో సిలోసైబిన్, సిలోసిన్ మనోధర్మి సమ్మేళ

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (11:20 IST)
పుట్టగొడుగులు తినండి.. ఒత్తిడిని తగ్గించుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుట్టగొడుగుల్లో మ్యాజిక్ మష్రూమ్ అనే ఓ రకం.. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ పుట్టగొడుగుల్లో సిలోసైబిన్, సిలోసిన్ మనోధర్మి సమ్మేళనాలను కలిగి వుండే పుట్టగొడుగుల్ని మ్యాజిక్ మష్రూమ్‌ అంటారు. మెదడులోని నాడీ ప్రసారాన్ని ప్రభావిత పరిచే సామర్థ్యాన్ని కలిగి వుండి.., సైకోథెరపీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ మష్రూమ్‌లలో ఫోటోట్రోఫీక్ మందులుగా చేసి, కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావిత పరచి, ఒత్తిడిని దూరం చేస్తాయి.
 
మష్రూమ్‌లలో ఏ రకమైనా.. రక్తహీనతను దూరం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మష్రూమ్‌ వెజ్‌ కావడంతో హైబీపీని కంట్రోల్‌ చేయడంతో పాటు రక్తనాళాల్లోని కొవ్వును తొలగిస్తుంది. వారంలో నాలుగు సార్లు మష్రూమ్ తీసుకోవడం ద్వారా పోషకలేమిని తొలగించుకోవచ్చు. ఇందులో పీచు, విటమిన్‌‌, అమినో యాసిడ్‌‌స, కొవ్వు, పిండిపదార్థాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. 
 
మష్రూమ్‌లో కూరగాయలు, పండ్ల కంటే ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి. ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌ వంటి ప్రోటీన్లు ఇందులో ఉండటం ద్వారా రక్తహీనతకు మష్రూమ్‌‌ దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇకపోతే మధుమేహగ్రస్థులకు మష్రూమ్స్ దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇవి పీచును కలిగివుండటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మోకాలు నొప్పులను దూరం చేస్తుంది. సంతాన లేమి, మహిళలకు గర్భ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రోజూ మష్రూమ్‌ సూప్‌ తీసుకోవడం ద్వారా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments