Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడంతా చిరుధాన్యాలు తింటున్నారు, ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (22:19 IST)
మిల్లెట్లు సూపర్ ఫుడ్స్, వీటిని చిరుధాన్యాలు అంటారు. జొన్న, రాగి, బార్లీ మొదలైనవి ఇందులో వస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిరుధాన్యాల్లో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్-బి-6, 3, కెరోటిన్, లెసిథిన్ మొదలైన మూలకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
 
చిరుధాన్యాలు శరీరంలో ఉండే ఎసిడిటీని అంటే యాసిడ్‌ను తొలగిస్తుంది. ఎసిడిటీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చిరుధాన్యాల్లో ఉండే విటమిన్-బి3 శరీరం యొక్క జీవక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. చిరుధాన్యాలు టైప్-1, టైప్-2 డయాబెటిస్‌ను నివారించగలవు.
 
ఉబ్బసం వ్యాధి రాకుండా చిరుధాన్యాలు మేలు చేసి శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. థైరాయిడ్, యూరిక్ యాసిడ్, మూత్రపిండాలు, కాలేయం వ్యాధులు, ప్యాంక్రియాటిక్ సంబంధిత వ్యాధులను అడ్డుకుంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
 
శరీరంలోని ఫ్రీరాడికల్స్ ప్రభావాలను తగ్గించే యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలోని కెరాటిన్ ప్రోటీన్ కాల్షియం, ఐరన్, జింక్ జుట్టు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments