Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయతో.. జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?

కొంతమంది స్టూడెంట్స్‌కు లెక్కలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత నేర్చుకున్నా అస్సలు రావట్లేదని బాధపడుతుంటారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు.

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:35 IST)
కొంతమంది స్టూడెంట్స్‌కు లెక్కలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత నేర్చుకున్నా అస్సలు రావట్లేదని బాధపడుతుంటారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బెండకాయను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
   
 
అంతేకాకుండా క్యాన్సర్, ఆస్తమా, మధుమేహం, ఉదర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. బెండకాయలో కార్బొహైడ్రేడ్, విటమిన్ ఎ, సి, కె, ఇ, క్యాల్షియం వంటి పదార్థాలు గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచివి. గర్భిణులకు కావలసిన ఫోలిక్ యాసిడ్ బెండకాయలో అధికంగా ఉంది. ఇందులోని పీచు పదార్థం అల్సర్ వ్యాధులు తగ్గిస్తుంది. 
 
బెండకాయను ఆహారంగా తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పోషక విలువలు మాత్రం చాలా ఎక్కువ. ఇవి ఒబిసిటీని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరచుటకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఎముకలను గట్టి పరుస్తుంది. 

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments