Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో మందార పువ్వు రేకును తింటే?

సిహెచ్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (22:48 IST)
మందార పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మందార పుష్పాన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
ఉదయం ఖాళీ కడుపుతో మందారను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
ఈ పువ్వు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని తీసుకుంటారు.
మందారను ఖాళీ కడుపుతో తినడం, టీతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి.
మందారను తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది.
మందారను తినడం వల్ల ఇది యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
మందార పువ్వు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుందని చెపుతారు.
మందార పువ్వులు జలుబు నివారించడంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments