Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ నెలలో ఏ పండ్లను తీసుకోవాలో తెలుసా..?

ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందుగా పండ్లు తీసుకుంటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో 5 శాతం పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇలా ఉంటే

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:27 IST)
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందుగా పండ్లు తీసుకుంటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో 5 శాతం పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇలా ఉంటే ఏ నెలలో ఏ పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
 
* జనవరి నెలలో స్ట్రాబెర్రీ, ద్రాక్ష, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్.
* ఫిబ్రవరి నెలలో సపోటా, తర్బూజా, ద్రాక్ష, నారింజ, జామ, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, స్ట్రాబెర్రీ.
* మార్చి నెలలో పుచ్చకాయ, పచ్చి మామిడి, ద్రాక్ష, నారింజ, పైనాపిల్, అరటిపండు, తర్బూజా, స్ట్రాబెర్రీ.
* ఏప్రిల్ నెలలో పనస పండును తీసుకుంటే మంచిది. 
* మే నెలలో మామిడి, పచ్చి మామిడి, బొప్పాయి, నేరేడు, లిచీ, పనస, పుచ్చకాయ, తర్బూజా. 
* జూన్ నెలలో మామిడి పండ్లు తీసుకోవాలి. 
* జూలై నెలలో చెర్రీలు, మామిడి పండ్లు తీసుకోవాలి. 
* ఆగస్టు నెలలో సీతాఫలాలు, మామిడి పండ్లు.
* సెప్టంబర్ నెలలో బొప్పాయి, దానిమ్మ, సీతాఫలాలు.
* అక్టోబరు నెలలో బొప్పాయి, దానిమ్మ.
* నవంబరు నెలలో నారింజ, కర్జూరం, జామ, బొప్పాయి, దానిమ్మ, సీతాఫలం.
* డిసెంబరు నెలలో నారింజ, నిమ్మ, జామ, సీతాఫలం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments