Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు పండాలంటే అంజీరా తినండి..

అంజీరా సంతానలేమిని దరిచేరనివ్వదు. అంజీర పండులో చాలా అద్భుతమైన ఔషదాలున్నాయి. వాటిని రోజూ తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. సంతానలేమి అనే మాటకు అంజీర తావివ్వదు. గర్భంగా ఉన్నవారికి కూ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (09:44 IST)
అంజీరా సంతానలేమిని దరిచేరనివ్వదు. అంజీర పండులో చాలా అద్భుతమైన ఔషదాలున్నాయి. వాటిని రోజూ తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. సంతానలేమి అనే మాటకు అంజీర తావివ్వదు. గర్భంగా ఉన్నవారికి కూడా అంజీరా దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఇందులోని మెగ్నీషియం, మాంగనీసు, ఐరన్ వంటి ఖనిజాలు గర్భం ధరించిన వారికి చాలా అవసరం. ఇవి సంతానం కలిగేందుకు కూడా ఉపయోగపడుతుంది. హైబీపీని అంజీర నియంత్రిస్తుంది. తద్వారా రక్త పోటు అదుపులో ఉండటమే కాకుండా పిల్లలు పుట్టడానికి కూడా సహకరిస్తుందట.
 
అంజీరలో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ సరిగా జరగడమే కాకుండా, పీచు పదార్ధం వల్ల శరీర పని తీరు కూడా మెరుగుపడుతుంది. అధిక బరువుతో బాధ పడుతున్న వారికి కూడా అంజీరా భలే ఉపయోగపడుతుంది. ఎలా అంటే.. ఈ పండు తినడం వల్ల ఆకలి శాతం తగ్గుతుంది. దాని వల్ల మీరు చాలా తక్కువ ఆహారం తీసుకోవడానికి సహాయపడుతుంది.
 
ఎండు అంజీరా కానీ, అంజీరా పండు కానీ ఎన్ని తిన్నా ఏమీ కాదు. వీటిలో కొలెస్ట్రాలు శాతం అసలు ఉండవు కాబట్టి, శరీరానికి ఎలాంటి హాని జరగనివ్వవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

తర్వాతి కథనం
Show comments