Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు క్యాబేజీలను తింటే కోలన్ క్యాన్సర్ మటాష్.. అలెర్జీలకు చెక్..

బుల్లి బుల్లి క్యాబేజీలను తీసుకుంటే కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. వీటిని వారానికి ఒక్కసారైనా తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బుల్లి క్యాబేజీలోని పీచు, యాంటీయాక్లిడెంట్లు ఆరోగ్యానిక

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (14:38 IST)
బుల్లి బుల్లి క్యాబేజీలను తీసుకుంటే కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. వీటిని వారానికి ఒక్కసారైనా తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. బుల్లి క్యాబేజీలోని పీచు, యాంటీయాక్లిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రస్సెల్‌స్ప్రౌట్స్‌, బెంగళూరు క్యాబేజీగా పిలిచే ఇందులో థియోసైనేట్లూ, ఇండోల్సూ, ల్యూటెన్‌, జియా-క్సాంథిన్‌, సల్ఫొరాఫేన్‌, ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి ప్రొస్టేట్‌, కోలన్‌, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. ఇవన్నీ కలిసి హృద్రోగాల్నీ నివారిస్తాయి.
 
ఈ క్యాబేజీలోని మీథేన్ అనే పదార్థం వ్యాధినిరోధక శక్తిని పెంచి.. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ ఏజెంట్‌గానూ పనిచేస్తుంది. ఇంకా బుల్లి క్యాబేజీలోని ఎ-విటమిన్‌ కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మం, కంటి సమస్యల్ని నివారిస్తుంది. ముఖ్యంగా జియా-క్సాంథిన్‌ అనే కెరోటినాయిడ్‌ వయసుతోపాటు వచ్చే కంటిసమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులో సమృద్ధిగా దొరికే కె-విటమిన్‌ మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల్నీ అడ్డుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

తర్వాతి కథనం
Show comments