Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ ఆకుల టీని తాగితే.. మధుమేహం పరార్

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (12:31 IST)
జామపండులో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి. జామలో ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసే గుణం వుంది. బ్రెస్ట్, మౌత్, స్కిన్, స్టొమక్ క్యాన్సర్లను దూరం చేస్తుంది. జామపండు పేగుల్లో చేరే అనవసరపు కొవ్వును తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే జామ ఆకులు డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. జామ ఆకుల టీని తాగితే.. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. 
 
జామ ఆకుల్లో వుండే పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. జామ ఆకుల టీ ఆకులను తాగితే 12 వారాల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేగాకుండా ఒబిసిటీని కూడా తగ్గిస్తుంది. జామ ఆకుల టీని తాగితే అజీర్తికి చెక్ పెట్టవచ్చు. ఇంకా టాక్సిన్ల కూడా జామ ఆకుల టీ తొలగిస్తుంది. జామ ఆకులను నీటిలో మరిగించాలి. ఆరిన తర్వాత ఆ నీటితో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు రాలడం వంటి సమస్యలు వుండవని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments