Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలకు మేలు చేసే ఆకుకూరలు..

ఆకుకూరలు దంతాలకు ఎంతో మేలు చేస్తాయట. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు దంతాలను కూడా దృఢంగా వుంచుతాయి. అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఇవి వుంటాయి. ఈ పోషకాలు దంతాల ఆరోగ్యానికి ఎం

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (10:15 IST)
ఆకుకూరలు దంతాలకు ఎంతో మేలు చేస్తాయట. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు దంతాలను కూడా దృఢంగా వుంచుతాయి. అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఇవి వుంటాయి. ఈ పోషకాలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అలాగే క్యారెట్‌, యాపిల్‌ వంటివి బాగా తినాలి. వీటిని నమలడం వల్ల లాలాజలం వృద్ధి అవుతుంది. ఫలితంగా మేలు చేసే ఎంజైములు విడుదలవుతాయి. పళ్ల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా దూరమవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది.
 
ఇంకా దంతాలు బలంగా ఉండాలంటే.. క్యాల్షియం ఎక్కువగా ఉండే కోడిగుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్డులోని సొన దంతాలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. చిన్నారులకు ఇవ్వడం ద్వారా దంతాలతో పాటు ఎముకలు బలంగా మారుతాయి. వీటితో పాటు ఫాస్పరస్‌ అందాలంటే మాంసాహారం తినాలి. ఈ ఫాస్పరస్.. పళ్లకు ఎంతో మేలు చేస్తుంది. మాంసం, చేపలు, టోఫు తినడం పళ్లకు మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలు అంది.. పళ్లపై ఉండే ఎనామిల్‌ కూడా గట్టిపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments