Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూరను వారానికోసారి డైట్‌లో చేర్చుకుంటే?

గోంగూర అంటే తెలియని తెలుగువారంటూ వుండరు. గోంగూర పచ్చడి అంటేనే చాలామందికి నోరూతుంది. అలాంటి గోంగూరలో ఉండే పీచు పదార్థం గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉన్నాయి.

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (10:33 IST)
గోంగూర అంటే తెలియని తెలుగువారంటూ వుండరు. గోంగూర పచ్చడి అంటేనే చాలామందికి నోరూతుంది. అలాంటి గోంగూరలో ఉండే పీచు పదార్థం గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉన్నాయి. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 
 
అంతేగాకుండా ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా వుండటం ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా వుండటమే కాకుండా రక్తపోటును కూడా అదుపులో వుంచుతుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్‌ని గోంగూర తగ్గిస్తుంది.
 
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చు. ఇంకా గోంగూరను వారానికోసారి తీసుకోవడం ద్వారా దగ్గు, ఆయాసం తగ్గిపోతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments