Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు మీదపడినా యవ్వనంగా కనిపించాలా..?

చాలా మందికి వయసు మీదపడుతున్నా తామింకా యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వారు అనుకున్నట్టుగానే కనిపించవచ్చని వైద్యులు సలహా ఇస్

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (11:14 IST)
చాలా మందికి వయసు మీదపడుతున్నా తామింకా యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే వారు అనుకున్నట్టుగానే కనిపించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
వయస్సు మీద పడినా తెలియకుండా ఉండాలంటే ప్రతి రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించడంతో పాటు స్కిన్ కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని వారంటున్నారు. 
 
ముఖ్యంగా, సూర్య కిరణాల నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావంతో కలిగే చర్మ వ్యాధులను నియంత్రించడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో సహకరిస్తాయట. అతినీలలోహిత కిరణాలు(యూవీ) చర్మ కణాలను సత్తువ లేకుండా చేస్తాయి. 
 
తద్వారా చర్మం పాలిపోవడంతో పాటు వయసుమీద పడినట్లు స్కిన్ కనిపిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా యూవీ ప్రభావాన్ని చర్మంపై సోకకుండా చాలావరకు నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments