Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటి? బరువు తగ్గాలంటే..?

పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి. పొట్లకాయ కూర, పచ్చడి అంటే లాగించేస్తుంటాం. బరువు తగ్గాలనుకునేవారు పొట్లకాయ తీసుకుంటే ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొట్లక

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (12:57 IST)
పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి. పొట్లకాయ కూర, పచ్చడి అంటే లాగించేస్తుంటాం. బరువు తగ్గాలనుకునేవారు పొట్లకాయ తీసుకుంటే ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొట్లకాయలో కెలోరీలూ, కొవ్వు శాతం చాలా తక్కువ. పీచు అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. శరీర జీవక్రియల శాతం మెరుగుపడుతుంది. 
 
మధుమేహం ఉన్నవారికే ఇదెంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల పొట్లకాయ ముక్కల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరొటిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి గుండెకు మేలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొట్లకాయను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో ద్రవాల శాతం తగినంతగా ఉంటుంది. దీంతో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల  శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పొట్లకాయ కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments