Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి పాలలో మరిగించి?

వెల్లుల్లి కేన్సర్‌‌తో పాటు గుండెపోటును దూరం చేస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. గుండె పోటు రాకుండా ఉండాలంటే.. రోజూ నాలుగు వెల్

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (10:00 IST)
వెల్లుల్లి కేన్సర్‌‌తో పాటు గుండెపోటును దూరం చేస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. గుండె పోటు రాకుండా ఉండాలంటే.. రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి పాలలో మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో వుండే అజోయేన్ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. 
 
వెల్లుల్లిలోని పాలిసలైడ్లు శరీరంలో ప్రవేశించాక హైడ్రోజన్ సల్ఫైడ్‌గా మారి రక్తనాళాలు సాగేలా చేసి రక్తపోటును తట్టుకునేలా చేస్తాయి. వెల్లుల్లిలో ఉండే అలీల్ సల్ఫైడ్‌లు కొన్ని రకాల కేన్సర్లకు నివారణిగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే వాటిలో ఉండే అలిసిన్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌గా పని చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం లేకుండా చేస్తుంది. రక్తనాళాలు ముడుచుకుపోయేలా చేసే యాంజియోటెన్సిస్ అనే ప్రోటీన్‌ను అలిసిన్ అడ్డుకుని రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments