Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బల్ని పాలలో ఉడకబెట్టి తీసుకుంటే?

పసుపు, తేనె, వెల్లుల్లి, అల్లం వంటల్లో వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇవి శరీరానికి యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడతాయి. అల్లంలో యాంటీబయోటిక్ గుణాలు బ్యాక్టిరీయా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుండ

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (15:32 IST)
పసుపు, తేనె, వెల్లుల్లి, అల్లం వంటల్లో వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. ఇవి శరీరానికి యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడతాయి. అల్లంలో యాంటీబయోటిక్ గుణాలు బ్యాక్టిరీయా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. చిగుళ్ల ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 
 
ఇక వెల్లుల్లి.. యాంటీఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా కలిగివుంటుంది. ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో వెల్లుల్లి నిండి ఉంటుంది. రోజు తయారు చేసుకొనే వంటకాల్లో వెల్లుల్లిని భాగం చేసుకోవడంతో పాటు ఉదయాన్నే పరగడపున రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని పాలలో ఉడకబెట్టి తీసుకోవడం మంచిది.
 
ఇకపోతే.. దాల్చిన చెక్క పొడిని తేనె సమపాళ్లలో తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజు చెంచా చొప్పున తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. యాంటీ మెక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు బాక్టీరియాను నశింపచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments