Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానికి ముందు పండ్లు తీసుకోవద్దు..

యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్లూ, ఖనిజాలూ, ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉండే పండ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. జీవక్రియల వేగం మెరుగవుతుంది. వీటిని ఉదయం పూట తీసుకోవచ్చు. అల్పాహారంలోనూ తినొచ్చు. వ్యాయామం త

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (16:42 IST)
యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్లూ, ఖనిజాలూ, ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉండే పండ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. జీవక్రియల వేగం మెరుగవుతుంది. వీటిని ఉదయం పూట తీసుకోవచ్చు. అల్పాహారంలోనూ తినొచ్చు. వ్యాయామం తరవాత, మధ్యాహ్నం భోజనం అయ్యాక, సాయంత్రం వేళ తీసుకోవాలి. భోజనానికి ముందు మాత్రం వాటిని తీసుకోకూడదు. అలానే అర్ధరాత్రి వేళ కూడా వీటిని తినకూడదు.
 
అలాగే నట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పీచు, ఎసెన్షియల్‌ న్యూట్రియంట్లు, ప్రొటీన్లు, ఖనిజాలూ, యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికం. వీటిని తీపి పదార్థంతో కలిపి తీసుకోకూడదు. ఉదయం పూట వాకింగ్‌కి వెళ్లేటప్పుడు, పండ్లతో కలిపి తినొచ్చు. అల్పాహారంలో ఓట్స్‌ తింటుంటే.. అందులోనూ వీటిని వేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

తర్వాతి కథనం
Show comments