Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆహారాలతో బరువు తగ్గవచ్చు, ఏంటవి?

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (22:32 IST)
బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవాలి, డైటింగ్ కాదు. క్రింద తెలిపిన ఆహారాలు తింటుంటే త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాము. బాదంపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఆకలి కలిగించదు, అందువల్ల వేగంగా బరువు తగ్గుతారు. సొరకాయలో వివిధ రకాల ప్రొటీన్లు, విటమిన్లు మరియు లవణాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
 
స్లిమ్‌గా వుండేందుకు మజ్జిగ తాగుతుంటే అందులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు, లాక్టోస్ ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు శరీరానికి పోషణనిచ్చి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పెరుగు తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఆహారంలో నిమ్మకాయను ఉపయోగించాలి. ఇది శరీరానికి శక్తిని అందించడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.
 
జీవక్రియ బాగా ఉంటే, బరువు పెరగరు. దీని కోసం గ్రీన్ టీ త్రాగవచ్చు. గ్రీన్ టీ కొవ్వును వేగంగా కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments