Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ ఫాస్ట్‌గా చేసే వంటతో ఒబిసిటీ తప్పదండోయ్!

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (18:24 IST)
పురుషులకు సమానంగా మహిళలు సైతం ఉరుకులు పరుగులతో కాలం గడుపుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లే కడుపునిండితే చాలునని ఏదో ఒకటి త్వరగా అయ్యే వంటకాన్ని చేసుకుంటూ హడావుడిగా వెళ్లిపోతుంటారు. ఇలా ఫాస్ట్ ఫాస్ట్‌గాతయారు చేసే వంటకాలను తినడం ద్వారా ఊబకాయంతో బాధపడుతుంటారు. మళ్లీ డైటింగ్ అనే పేరుతో ఏవో కొన్ని పాటిస్తుంటారు. అలా మీరు కూడా ఊబకాయానికి చెక్ పెట్టాలనుకుంటే ఫాస్ట్ ఫుడ్‌ను మానేస్తే సరిపోతుందని న్యూట్రిషన్లు చెబుతున్నారు. 
 
డైటింగ్ చేయాలనుకునే మహిళలు ఎక్కువ సార్లు మోతాదులో తినడం మంచిది. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి తినండి. అదికూడా వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే కడుపు నిండుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవద్దు. 
 
ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజుకి నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోవడం మంచిది. కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం జోలికి వెళ్లవద్దు. నీళ్లు సరిపడా తాగడం మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments