Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీములు తెగ వాడేస్తున్నారా..? చర్మ క్యాన్సర్ తప్పదండోయ్ జాగ్రత్త!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:31 IST)
చాలామంది మరింత అందంగా కనిపించేందుకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీములను వాడుతుంటారు. ముఖ్యంగా ప్రకటనలలో చూసి వాడేవారు చాలా ఎక్కువమందే ఉంటారు. అందం కోసం తయారు చేసే క్రీములలో హైడ్రోక్వినాన్ అనబడే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఈ రసాయనం వలన శరీర చర్మంలో మార్పులు సంభవిస్తాయి.
 
ఇలాంటి రసాయనాలు ఉండటం వల్ల క్రీములను ఎక్కడ పూస్తారో అక్కడ నిగారింపు వస్తుంది. అంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.  దీంతోపాటు ఈ రసాయనం వల్ల ముఖంపై మెలానిన్ తయారుకావడం ఆగిపోతుంది. ఇది చర్మంలోని అడుగు భాగంలో కలర్ సెల్స్ తయారుకావడానికి దోహదపడతాయి.
 
అందంకోసం వాడే క్రీములలో ఉండే హైడ్రోక్వినాన్ రసాయనం ఉండటం ద్వారా, ఇలాంటి క్రీములు నిత్యం వాడటం కారణంగా చర్మ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి కాస్మొటిక్స్ వాడకపోవటమే ఉత్తమం అంటున్నారు వైద్యనిపుణులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments