Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అదొక్కటి?

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (20:12 IST)
ఈమధ్యకాలంలో 25 యేళ్ళు దాటిన వారికి కూడా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. కొంతమందికి జీన్స్ సమస్య అయితే మరికొంతమందికి ఒత్తిడి కారణంగా ఈ జబ్బు వస్తోంది. గుండె జబ్బు కారణంగా ఒక్కోసారి ప్రాణాలు వెంటనే గాలిలో కలిసిపోతుంటాయి. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళితేనే బతకే పరిస్థితులు ఉంటాయి. గుండె పదిలంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి అంటున్నారు వైద్యులు.
 
ప్రతిరోజూ గ్లాసు పాలూ, ఒక కోడిగుడ్డూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. కానీ కోడి గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి గుండెకు మంచిది కాదన్న అభిప్రాయం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది తప్పు అన్న విషయం ఇటీవల ఒక అధ్యయనంలో తేలిందట.
 
కోడిగుడ్లు వల్ల గుండెకు హానిచేసే కొలెస్ట్రాల్ పెరగడానికి, కోడిగుడ్లు తినడానికి సంబంధం లేదని తేల్చారు. కెనాడా మెక్ మాస్టర్ యూనివర్సిటీ హామిల్డన్ హెల్త్ సైనెన్స్‌కి చెందిన పరిశోధకులు, లక్షా 77వేల మందిపై అధ్యయనం చేసిన అనంతరం వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు. 
 
వారిలో సగానికి పైగా గుడ్లు, పాలు తీసుకునే వారున్నారు. వీరిలో 13,658 మంది గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నవారే. అయితే వీరి గుండెజబ్బుకీ, కోడిగుడ్డుకీ సంబంధం లేదన్న విషయం తేలింది. ప్రొటీన్లు, పోషకాలు లభించే కోడిగుడ్లు తినడమే మంచిదని పరిశోధకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments