Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కౌంట్‌ను పెంచే ఎండు కొబ్బరి.. రోజుకో చిన్న ముక్క తింటే?

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (13:38 IST)
ఎండుకొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్ వల్ల గుండె హాయిగా ఉంటుంది.  మగాళ్లలో మగతనాన్ని పెంచే లక్షణం ఎండుకొబ్బరిలో ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎండుకొబ్బరి సంతానలేమిని దూరం చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఇందుకు కారణం డ్రై కోకోనట్‌లోని సెలీనియమే. 
 
రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు. ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే… ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తోందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
మగవాళ్లు రోజూ 38 గ్రాములు, మహిళలు రోజూ 25 గ్రాములు తినాలి. ఎండుకొబ్బరి రకరకాల వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ తింటూ ఉంటే అనారోగ్య సమస్యలుండవు. అల్సర్‌ను ఈ ఎండుకొబ్బరి దూరం చేస్తుందని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments