Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రెండు గ్లాసుల టమోటా రసం తాగితే?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (21:48 IST)
ఎముకలు కొందరిలో చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారు రోజుకు రెండు గ్లాసుల టమోటా రసం తాగినట్టయితే ఎముకలు బలంగా తయారవుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంటే ఆస్టియోపోరొసిస్ రాకుండా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. దీనికి కారణం టొమాటోలో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయని, వీటివల్ల ఎముకలు చాలా దృఢంగా ఉండేలా చేస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. 
 
టమోటాలు, వాటితో చేసిన పదార్థాలకు నెలరోజుల పాటు వాడిన మహిళల్లో ఎముకలు విరిగే సమయంలో విడుదలయ్యే ఎన్‌టీలోపప్టైడ్ అనే ఒక రకమైన రసాయన స్థాయి పెరగడాన్ని గుర్తించినట్టు పరిశోధకులు చెపుతున్నారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు 15 మిల్లీ గ్రాముల లైకోపీన్ ఉన్న టమోటా రసాన్ని ఇస్తే ఈ రసాయనాల స్థాయి చాలావరకు తగ్గిపోయింది. దీన్ని బట్టి టమోటలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయనే విషయం తమ పరిశోధనల్లో నిరూపణ అయిందని వారు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments