Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారాన్ని ఎంజాయ్ చేయడం చాలామందికి తెలియదట...

ప్రస్తుత సమాజంలో చాలా మందికి శృంగారాన్ని ఎంజాయ్ చేయడం తెలియదని ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం అంటున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సెక్స్‌ను ఎంజాయ్‌ చేయడం చాలా మందికి తెలియదు.

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (16:56 IST)
ప్రస్తుత సమాజంలో చాలా మందికి శృంగారాన్ని ఎంజాయ్ చేయడం తెలియదని ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరం అంటున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సెక్స్‌ను ఎంజాయ్‌ చేయడం చాలా మందికి తెలియదు. ఉదాహరణకు కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లనే తీసుకుందాం. వారిలో చాలామంది ఒత్తిడిలో ఉంటారు. వారి బుర్రల్లో బాస్‌లు, క్లయింట్లూ తిరుగుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చేవారిలో ఇలాంటివారే ఎక్కువ అని అన్నారు. 
 
అంతేకాదు.. 80 శాతం సాఫ్ట్‌వేర్‌ వారే విడాకులు తీసుకుంటున్నారు. హార్మోన్లు సరిగా పని చేయాలంటే శరీర కదలిక ముఖ్యమన్నారు. వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చుంటే స్పెర్మ్‌‌కౌంట్‌, లైంగిక పటుత్వం తగ్గిపోతున్నట్టు పేర్కొన్నారు. స్ట్రెస్‌ హార్మోన్లు పెరిగితే వీర్య కణాలు తగ్గిపోవడమే కాదు.. హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ కూడా వస్తాయని ఆయన అంటున్నారు. అలాగే, మహిళల్లో అయితే పీరియడ్స్‌ సరిగా రావని తెలిపారు. పీసీఓడీ, ఒబేసిటీ లాంటి సమస్యలు వస్తాయనీ, ఇందులో ఊబకాయం వస్తే శృంగారంలో సరిగా పాల్గొనలేరన్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amphex 2025: ఆంఫెక్స్ 2025.. కర్ణాటకలో ప్రత్యేక దళాలు కనువిందు (ఫోటోలు)

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

తర్వాతి కథనం