Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆరోగ్యానికి నిఖార్సయిన హామీ కాపర్ బాటిల్స్: రాశీ ఖన్నా

ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగటం ప్రాణాంతకం అనే ప్రచారం ఇప్పుడు నగరాల్లో బాగా పుంజుకుంటోంది. కేన్సర్ కారకమైన ప్లాస్టిక్ బాటిల్స్‌లో మంచినీటిని తాగడం ఆపివేసి రాగి బాటిల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలనే

Webdunia
సోమవారం, 8 మే 2017 (07:44 IST)
ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగటం ప్రాణాంతకం అనే ప్రచారం ఇప్పుడు నగరాల్లో బాగా పుంజుకుంటోంది. కేన్సర్ కారకమైన ప్లాస్టిక్ బాటిల్స్‌లో మంచినీటిని తాగడం ఆపివేసి రాగి బాటిల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలనే ప్రచారం వ్యాప్తి చెందుతోంది. కాస్త ఖరైదనప్పటికీ ఒకసారి కొంటే జీవితమంతా ఉపయోగపడే రాగి సీసా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి హామీ ఇస్తుందని సినీ నటి రాశీ ఖన్నా అన్నారు  హైదరాబాద్‌లోని మాదాపూర్  ఎనకన్వెన్షన సెంటర్‌లో జరిగిన డాక్టర్‌ కాపర్‌ వాటర్‌ బాటిల్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారామె.
 
భావి తరాల శ్రేయస్సు కోసమే కాదు.. మన ఆరోగ్యం కోసమూ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను వదిలేద్దాం. మన పూర్వీకుల మార్గంలో పయనిద్దాం అని అన్నారు రాశీఖన్నా. ఈ బాటిల్స్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ  కాపర్‌ బాటిల్‌లో నీరు తాగటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. 
 
డాక్టర్‌ కాపర్‌ వాటర్‌ బాటిల్‌ రూపొందించిన ఎంఎస్‌ఆర్‌ ఇండియా లిమిటెడ్‌ సీఈవో మల్లారెడ్డి మాట్లాడుతూ ‘‘నాలుగేళ్ల శ్రమ ఫలితమే ఈ బాటిల్‌. ఎక్కడా అతుకులు లేకుండా, ఏ విధమైన లీకేజీకు అవకాశం లేకుండా చక్కటి డిజైనతో దీన్ని రూపొందించాం అన్నారు. ఎంఎస్‌ఆర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ రాజశేఖర్‌ రెడ్డిమాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం చేరువ చేయాలనే తలంపుతో 799 రూపాయలకే ఈ బాటిల్‌ అందిస్తున్నామన్నారు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments