Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

సిహెచ్
సోమవారం, 21 అక్టోబరు 2024 (18:41 IST)
జీడిపప్పు. ఇది రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముక పుష్టికి ఇవి దోహదపడుతాయి.
జీడిపప్పులో వున్న యాంటీఆక్సిడెంట్లు మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి.
అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు.
కేన్సర్ సమస్యను అడ్డుకునే గుణాలు జీడిపప్పు కలిగి ఉంది.
రక్తహీనత ఉన్న రోగులకు జీడిపప్పు మేలు చేస్తుంది.
రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో ఇసుక జాతర జరుగుతుందా? ఫోటోలు వైరల్

జైలులో లారెన్స్ బిష్ణోయ్ - ఒక యేడాదికి ఖర్చు రూ.40 లక్షలు

కాన్వాయ్ దిగిన జనసేనాని.. దివ్యాంగుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు...(video)

3 నిమిషాలకు మించి కౌగలింత వద్దు.. 'గుడ్‌బై హగ్‌'పై పరిమితి...

ఐఐటీ బాంబే విద్యార్థుల నృత్య ప్రదర్శన.. నెట్టింట రచ్చ రచ్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

మట్కా నుంచి పద్మ గా సలోని ఫస్ట్ లుక్ రిలీజ్

కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి

తర్వాతి కథనం
Show comments