కోడిగుడ్లు ఎందుకు తినాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:47 IST)
కోడిగుడ్లు. వీటిని తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లకి మేలు చేస్తాయి. అంతేకాదు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. కోడిగుడ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
 
గుడ్డులో కోలిన్ వుంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్, తరచుగా బి విటమిన్లతో వర్గీకరించబడుతుంది. గుడ్లు కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడతాయి. తగినంత ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు గుడ్డులో వుంటాయి. కోడిగుడ్లు గుండెకి చెడ్డవి కావు. గుడ్లు విటమిన్ డిని కలిగి వుంటాయి.
 
ఆరోగ్యవంతులు వారానికి ఏడు గుడ్లు వరకూ తినవచ్చు. అనారోగ్యవంతులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. పచ్చి గుడ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. గట్టిగా ఉడికించిన గుడ్లు లీన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

3 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ

హిందూయేతర ఉద్యోగుల సమస్యను టీటీడీనే స్వయంగా పరిష్కరించుకోవాలి

ఐఫాతో తెలంగాణ ప్రభుత్వం కీలక బహుళ-వార్షిక ప్రపంచ స్థాయి భాగస్వామ్యం

వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదల్చలేరు.. మంత్రి పెమ్మసాని

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

తర్వాతి కథనం
Show comments