Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే?

Webdunia
గురువారం, 18 మే 2023 (21:35 IST)
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది.
 
నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి. పచ్చి పప్పుతో చేసిన చాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అందుకే చాట్ ప్రసిద్ధమైన ఆహారంగా మారింది. బాదంపప్పుతో పాటు వేరుశెనగ, వాల్‌నట్‌లను నీటిలో నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లను, ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. 
 
అవిసె గింజలు, చియా గింజలు వంటి తృణధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments