Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి ఆకులో ప్రయోజనాలు, ఏమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (22:47 IST)
ముక్కులో నుంచి రక్తం కారడం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పులు, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో పాలీ ఫినోలిక్ ప్లవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ యక్టివిటిని కలిగి ఉంటాయి. దాంతో పాటు దానిమ్మలో మిటమిన్ 'సి' అధికంగా ఉంటుంది. 
 
ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తంలో ప్లేట్లేస్ కౌంట్ పెంచడంలో గణనీయంగా సహాయపడుతుంది. కివి పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోల్లెట్స్, పోటాషియం అధికంగా ఉన్నాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే సుక్ష్మ పోషకాలు ప్లేట్లెట్స్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతాయి. 
 
బొప్పాయి, బొప్పాయి ఆకుల రసంలో కూడా ప్లేట్లెట్స్ కౌంట్‌ను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్స్, ఫ్లోల్లెట్, ఫైబర్, పోటాషియంలు అధికంగా ఉంటాయి. ఇది డెంగ్యూ ఫీవర్‌ను తగ్గిస్తుంది. వైట్ బ్లడ్సేల్స్‌ను కూడా బొప్పాయి పెంచుతుంది. వీటితో పాటు బీట్ రూట్ తీసుకోవడం వలన రక్తహీనత సమస్యను తగ్గించుకుని ప్లేట్లెట్స్ కౌంట్‌ను కూడా పెంచుకోవచ్చు.
 
అలాగే క్యారట్, వెల్లుల్లి, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, ఖర్జురాలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వలన కూడా రక్తంలోని ప్లేట్లెట్స్ కౌంట్‌ను సహజంగా పెంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments