కోడిమాంసం వర్సెస్ కోడిగుడ్డు, ఏది తింటే మంచిది?

సిహెచ్
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (22:29 IST)
కోడి మాంసం లేదా కోడి గుడ్లు ఏవి బెస్ట్ అనే సందేహం చాలామందికి. కానీ ప్రోటీన్ కావాలనుకునేవారికి చికెన్ బెటర్ ఛాయిస్. ఐతే కోడిగుడ్డులో క్యాల్షియం తదితర పోషకాలుంటాయి. కనుక వేటికవే ప్రత్యేకం. మన శరీరాన్ననుసరించి ఎంపిక చేసుకోవాలి. చికెన్-ఎగ్ పోషకాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
 
కోడి మాంసంలో ఒక్కో భాగంలో ఒక్కో విధమైన పోషకాహారం వుంటుంది.
కండరాలను పెంచుకుని, బరువు తగ్గాలని అనుకునేవారు చికెన్ బ్రెస్ట్ తినాలి.
బరువు పెరగాలని కోరుకునేవారు చికెన్ తొడలు తింటే ఫలితం వుంటుంది.
100 గ్రాముల చికెన్‌లో 143 కేలరీల శక్తి లభిస్తే, కోడిగుడ్డులో అయితే 155 కేలరీల శక్తి వుంటుంది.
కోడిగుడ్డులోని ఆహార కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం లేదంటున్నారు నిపుణులు.
కోడిగుడ్డులో క్యాల్షియం మొదలు పలు విటమిన్లు వున్నాయి.
కోడిగుడ్డు తింటుంటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో కోడిగుడ్డు సాయపడుతుంది, బరువు తగ్గించడంలోనూ దోహదపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తండ్రిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

అమెరికాకు షాకిచ్చిన ఇటలీ... మా భూమిపై మీ యుద్ధ విమానాలకు నో పర్మిషన్

రష్యాలో ఘోరం... కొండను ఢీకొట్టిన విమానం... 29 మంది దుర్మరణం

మీరూ మా శత్రువులే.. ఇక అమెరికా టెక్ కంపెనీలపై దాడులు : ఇరాన్

మీ చావు మీరు చావండి... యుద్ధాన్ని ఆపేస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'ధురంధర్ : ది రివెంజ్'

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

తర్వాతి కథనం
Show comments