Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం చికెన్ స్పెషల్, అది తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (22:35 IST)
మెత్తమెత్తగా పకోడీల మాదిరి చికెన్ 65 ముక్కలను ప్లేటులో వేసి తీసుకొస్తే రుచిరుచిగా కరకరమంటూ లాగించేస్తుంటాం. కానీ చికెన్ 65 ద్వారా తెచ్చుకునే క్యాలరీలను కరిగించే పని మాత్రం చేయలేరు చాలామంది. అసలు చికెన్ 65 ద్వారా శరీరానికి అందే క్యాలరీలు, కొవ్వు వివరాలతోపాటు చికెన్ 65 మంచి చేసేదెంత... చెడు చేస్తున్నదెంతో తెలుసుకుందాం.

 
362 గ్రామల చికెన్ 65లో ఉండే క్యాలరీలు, కొవ్వులు చూసినప్పుడు... శరీరానికి అందే క్యాలరీలు 249. 8 గ్రాముల కొవ్వు అంటే రోజువారీలో 12 శాతం వచ్చేస్తుంది. కొలెస్ట్రాల్ 85 మిల్లీ గ్రాములు చేరుతుంది. రోజువారీ అందే కొలెస్ట్రాల్ లో దీని వాటా 28 శాతం. సోడియం 1208 మిల్లీ గ్రాములు చేరుతుంది. ఇది రోజువారీలో శరీరానికి అందే శాతంలో 50. 

 
పొటాషియం 87 మిల్లీ గ్రాములు, ఇది రోజువారీలో 2 శాతం. కార్బొహైడ్రేట్లు 10.3 గ్రాములు, ఇది రోజువారీలో 3 శాతం. ఫైబర్ 3.3 గ్రాములు, రోజువారీలో 13 శాతం వచ్చేస్తుంది. ఇలా చూసినప్పుడు చికెన్ 65 తీసుకోవడం ద్వారా విటమిన్ సి అత్యధికంగా అందుతుంది కానీ ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్, సోడియం చేరుతుంది( ఇవి సుమారు గణాంకాలు). ఈ రెండూ గుండె ఆరోగ్యానికి మంచివి కావు. అందువల్ల చికెన్ 65 అనేది ఎప్పుడో ఒక్కసారి తినాలి తప్ప వారం కాగానే దాన్ని తింటూ ఉండకూడదు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments