Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీకి దివ్యౌషధం చెర్రీ జ్యూస్.. రోజూ తాగండి.. బీపీకి చెక్ పెట్టండి

చెర్రీ పండ్ల రసం రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీకి మంచి మందు. చెర్రి జ్యూసును రోజూ తాగడం ద్వారా బీపీ మాత్రలను మానేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వైద్యుల సలహా మేరకే దీన్ని చేయాల్సి వుంటుంద

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (17:57 IST)
చెర్రీ పండ్ల రసం రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీకి మంచి మందు. చెర్రి జ్యూసును రోజూ తాగడం ద్వారా బీపీ మాత్రలను మానేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వైద్యుల సలహా మేరకే దీన్ని చేయాల్సి వుంటుందని నార్తంబ్రియా యూనివర్సిటీ చేసిన నిర్వహించిన ఓ స్టడీలో వెల్లడైంది. బిపి లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్న వారికి ఈ జ్యూసు ఇవ్వడం వల్ల ఏడు శాతం తగ్గుదల కనిపించిందట. 
 
బిపిని తగ్గించేందుకు వాడే మందుల ముందు చెర్రీ జ్యూసు ఏమాత్రం తీసిపోదట. ప్రాథమిక దశలో ఉన్న బీపీని చెర్రీ జ్యూస్ పూర్తిగా నయం చేస్తుందట. అంతేగాకుండా షుగర్ ద్వారా ఏర్పడే కార్డియోవాస్క్యులర్‌ జబ్బులు కూడా చెర్రీ జ్యూస్ సేవనంతో దూరమవుతాయట. అధికరక్తపోటును క్రమబద్ధీకరించడంలో చెర్రీ జ్యూసు కీలకంగా వ్యవహరిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. చెర్రీ పళ్ల జ్యూసు తీసుకోవడం వల్ల వాస్క్యులర్‌ ఫంక్షన్‌ కూడా బాగుంటుందట.
 
చెర్రీ పళ్ల జ్యూసు తీసుకున్న వారిలో రక్తపోటు రేటు బాగా తగ్గిందని ఆ స్టడీలో వెల్లడి అయ్యింది. రక్తపోటు తగ్గడానికి చెర్రీ పండులో ఉండే ఫెనొలిక్‌ యాసిడ్స్‌, ప్రొటోకాట్‌చుక్‌, వానిలిక్‌లు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments