Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేమదుంపలు తినండి.. బరువు తగ్గండి..

చేమదుంపలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పీచు, యాంటీయాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (14:33 IST)
చేమదుంపలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పీచు, యాంటీయాక్సిడెంట్లు బరువును తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెర శాతాన్ని ఇది అదుపులో ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. 
 
ఇక బరువు తగ్గాలనుకునేవారు.. వారానికి ఒక రోజైనా చేమదుంపల్ని ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వుశాతం, సోడియం శాతం కూడా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. చేమదుంపలను గ్రేవీగానూ లేదా.. వేపుడుగానూ తీసుకోవడం మంచిది. అయితే ఆయాసం కలిగివున్న మాత్రం చేమదుంపల్ని పక్కనబెట్టేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఆయాసం, నీరసం, అలసట వంటివి ఎక్కువగా ఉన్నవారు పెరుగు, కొబ్బరి, బచ్చలికూర, సొరకాయ, బెండకాయ, ఐస్‌క్రీమ్‌లు కూడా తీసుకోకపోవడం మంచిది. అయితే ముల్లంగి, గోధుమలు, తేనె, వెల్లుల్లి చక్కగా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

తర్వాతి కథనం
Show comments