ఫాస్ట్ పుడ్స్‌ను తీసుకుంటే.. అలర్జీలు తప్పవా?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (15:20 IST)
ఫాస్ట్ పుడ్స్‌ను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు తీసుకుంటే.. ఒబిసిటీ, మధుమేహంతో పాటు మెదడుకు ఇబ్బందులు తప్పవని వారు చెప్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే మెదడు ఆలోచన స్థాయిపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మంచి ఫ్యాటీ ఆహారాన్ని తీసుకుంటే మెదడు ఆలోచన స్థాయి నిలకడ తప్పుతుందని.. వారు చెప్తున్నారు. 
 
ఫాస్ట్‌పుడ్ తినే వారి  మానసిక ప్రవర్తనలో విపరీతమైన మార్పులు సంభవించే అవకాశం వుందని పరిశోధకులు తెలిపారు. కొవ్వు పదార్థాలు అతిగా తీసుకుంటే.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలో తేలింది. జీర్ణాశయం నుంచి మెదడుకు వెళ్లే  సమాచార వ్యవస్థలో కొవ్వు కారణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది. 
 
అందుకే రోడ్డుకు పక్కన అమ్మే ఫాస్ట్ పుడ్స్ జోలికి వెళ్లకూడదని, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఎర్రగా కాలిన చికెన్ ముక్కలను టేస్టు చేయకూడదని.. హోటళ్లలో ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ వుంచే చికెన్ ముక్కలను తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోటల్, ఫాస్ట్ ఫుడ్స్‌లో కలిపే వెనిగర్, మసాలాలు అలెర్జీలకు కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

తర్వాతి కథనం
Show comments