Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలో ఇన్ఫెక్షన్‌ను ఇలా సహజసిద్ధంగా నయం చేసుకోవచ్చు

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (20:20 IST)
రక్తస్రావం రుగ్మతలకు అనేక కారణాలు ఉన్నాయి. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఈ రక్తస్రావం రుగ్మతలు రాకుండా సహజసిద్ధ పద్ధతులను అవలంభిస్తే మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరి, నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, బ్రోకలీ మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తింటుండాలి.
 
పాలు, చేపలు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ఉదయం ఎండలో కూర్చోవాలి. పెరుగు, మజ్జిగ, పచ్చళ్లు మొదలైన ప్రోబయోటిక్స్‌ను తింటుండాలి. పసుపు, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బీన్స్, బీట్‌రూట్ మొదలైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలి.
 
క్యారెట్, బచ్చలికూర, అరటిపండ్లు, చిలగడదుంపలు, వేరు కూరగాయలు, ఆకుకూరలు వంటి బీటా-కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అవోకాడో, గింజధాన్యాలు వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. యాపిల్ వెనిగర్, వేప కషాయం, వెల్లుల్లి, అల్లం, పసుపు, కలబంద వంటివి ఉపయోగించాలి. రోజూ తగిన మోతాదులో గోరువెచ్చని నీరు త్రాగాలి, క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments