Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ లేవగానే బ్లాక్ టీ తీసుకోండి.. గుండెపోటుకు చెక్ పెట్టండి..!

ప్రతిరోజూ లేవగానే బ్లాక్ టీ తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. రోజువారీగా మూడు కప్పుల బ్లాక్ టీ తాగితే 60 శాతం వరకు గుండెపోటును నియంత్రించవచ్చని అంటున్నారు. అలాగే మధుమేహానిక

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (11:33 IST)
ప్రతిరోజూ లేవగానే బ్లాక్ టీ తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. రోజువారీగా మూడు కప్పుల బ్లాక్ టీ తాగితే 60 శాతం వరకు గుండెపోటును నియంత్రించవచ్చని అంటున్నారు. అలాగే మధుమేహానికి కూడా బ్లాక్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుందట. బ్లాక్ టీలోని యాంటియాక్సిడెంట్స్ రక్తపోటును నియంత్రిస్తుందని, తద్వారా గుండెపోటు రాకుండా చేస్తుందని వైద్యులు అంటున్నారు.
 
బ్లాక్ టీ వినియోగం వల్ల రెండు విధాలైన డయాబెటిస్‌కు చెక్ పెట్టడంతో పాటు కార్డియో సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవని అంటున్నారు. ప్రతి రోజూ ఐదు కప్‌ల బ్లాక్ టీని తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటీస్‌ను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments