Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకర గుజ్జుతో చుండ్రు తొలగిపోతుందా? ఎలా?

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (15:42 IST)
కాకరకాయను వారానికి రెండుసార్లైనా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు. కాకర రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. కాకరలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాసియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. కాకరలోఉండే సి, ఏ, జింక్ విటమిన్ల వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. 
 
జుట్టుకు కాకర గుజ్జును రాయడం చుండ్రు సమస్య తగ్గి జుట్టు నిగనిగలాడుతుంది. మద్యానికి బానిసలైన వారు కాకర రసం తీసుకోవడం వల్ల లివర్‌ సమస్యలను అధిగమించవచ్చు. అలాగే మహిళలు ఈ రసం తాగడం వల్ల గర్భశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. కానీ గర్బిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోకపోవడం మంచిది.
 
కాకర రసం తాగడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. కాకర రసాన్ని తీసుకుంటే అధిక బరువు సమస్య వుండదు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇక రక్తపోటు, హైబీపీ, అలర్జీల సమస్యలు అస్సలు దరిచేరవు. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపుకు, కాలేయానికి కాకర ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments