Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాజూగ్గా ఉండాలా.. కాఫీ, టీలను తగ్గించండి.. లెమన్ లేదా గ్రీన్ టీ తాగండి..

నాజూగ్గా ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూ

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:51 IST)
నాజూగ్గా ఉండాలని ఏవేవో వ్యాయామాలు, యోగాలు, ఆహార నియమాలు పాటిస్తున్నారా అయితే ఈ కథనం చదవాల్సిందే. స్లిమ్‌గా ఉండాలంటే కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ, టీలను తగ్గించి లెమన్ లేదా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు.
 
ఉదయం పూట ఒక గ్లాస్ పాలు తీసుకోవచ్చు. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే రోటీలు, సోయా ఆయిల్‌లో సగం ఉడికిన కూరగాయలు, దాల్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పండ్లు, ఇడ్లీలు, చపాతీలు తీసుకోవడం ద్వారా బరువుతగ్గుతారు. 
 
అలాగే మితమైన చక్కెర కలిపిన టీ, కాఫీ, పాలును కూడా సాయంత్రం పూట తీసుకోవచ్చు. ఇక రాత్రిపూట భోజన విషయానికి వస్తే నిద్రకు ఉపక్రమించేందుకు మూడు గంటల ముందే డిన్నర్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట మితమైన ఆహారంతో పాటు సూప్, సలాడ్, రోటీలు తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారని వారు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments