Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (23:13 IST)
శనగలు, శనగపిండి. మనం ఆహారంగా తీసుకునే శనగలులో చాలా విటమిన్లు, పోషకాలు ఉంటాయి. నల్ల శనగలు, తెల్ల శనగలు రెండింటిలో ప్రొటీన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వివరాలు తెలుసుకుందాము. శనగ ఆకుల నుంచి పులుసు తయారుచేసి పైత్యానికి మందుగా వాడుతారు.
 
శనగలలో ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నాయి. శనగలలో చలువ చేసే గుణాలు ఉన్నాయి, ఇవి రక్త దోషాలను పోగొట్టి బలాన్నిస్తాయి. శనగాకును ఆహారంగా వాడటం వల్ల పిత్తరోగములు నశిస్తాయి. గజ్జి, చిడుము, తామర గల వారు ప్రతిరోజూ శెనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ వ్యాధులు తగ్గుతాయి.
 
షాంపుకు బదులు ప్రతిసారి శనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి.
రోజూ శనగలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, మూత్ర వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని తగ్గిస్తే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

'ఆర్ఆర్ఆర్‌'కు చిత్రహింసలు.. విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు...

జగన్ చంపాలనుకున్న వ్యక్తి ఇపుడు డిప్యూటీ స్పీకర్.. సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments