Webdunia - Bharat's app for daily news and videos

Install App

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

సిహెచ్
సోమవారం, 2 డిశెంబరు 2024 (18:34 IST)
ఆస్తమా సమస్య వున్నవారికి చల్లని గాలి మహా చెడ్డది. ఇది శ్వాసనాళాల గొట్టాలను చికాకుపెడుతుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆస్తమా వేటివల్ల వస్తుందో తెలుసుకుందాము.
 
పొగాకు పొగ, దుమ్ము, వాయు కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు, పెంపుడు జంతువులు, శుభ్రపరచడం, క్రిమిసంహారక మందులు ఆస్తమాకి కారణం కావచ్చు.
కొన్ని రకాల విత్తనాలు, గోధుమలు, గుడ్లు, చేపలు, ఆవు పాలు చాలా వరకు అలెర్జీలను ప్రేరేపించేవిగా వుంటాయి.
ఆస్తమా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, పిల్లికూతలు, ముక్కు దిబ్బడ, కళ్ళు దురద, దద్దుర్లు ఉంటాయి.
ఉబ్బసం చికిత్సకు ఉపయోగించే రెండు ప్రధాన రకాల మందులు ఉన్నాయి.
ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక నియంత్రణ మందులు మొదటిరకం.
రెండోది త్వరిత-ఉపశమన ఇన్హేలర్లు వంటి వేగంగా పనిచేసేవాటిని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.
ఉబ్బసం ఉన్న చాలామందికి వెచ్చని గాలి ఉపశమనం ఇస్తుంది.
ఆస్తమా మరింత ఎక్కువగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments