Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగువలోని మేలెంత.. గర్భధారణ సమయంలో అధికంగా వాడకూడదు.. ఎందుకు?

ఇంగువకు మంచి వాసన ఉంటుంది. ఇది కూరల్లో చేర్చితే మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇంగువలో ప్రత్యేక వైద్య గుణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. ఇంగువ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. రుచిన

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (15:50 IST)
ఇంగువకు మంచి వాసన ఉంటుంది. ఇది కూరల్లో చేర్చితే మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇంగువలో ప్రత్యేక వైద్య గుణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. ఇంగువ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. రుచిని పెంచుతుంది. వాతాన్ని, కఫాన్ని నిరోధిస్తుంది. పిత్తాన్ని దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, పొట్ట పేగుల్లోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. 
 
ఉపయోగాలు.. 
* దగ్గును దరిచేరనివ్వదు. 
* శ్వాస సమస్యలను దూరం చేస్తుంది.
* నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. 
* మూర్ఛ వ్యాధులను దూరం చేస్తుంది. 
* మహిళల ఉదరంలో ప్రసవానికి తర్వాత ఉండే మలినాలను వెలివేయడంతో ఇంగువ బాగా పనిచేస్తుంది. 
* ఇంగువను నూనెలో కరిగించి చెవుల్లో నాలుగైదు చుక్కలు పోస్తే.. చెవిపోటు తగ్గుతుంది. 
* నూనెలో వేయించి ఉపయోగిస్తే.. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.  
* ప్రసవానికి తర్వాత వెల్లుల్లి, పటిక బెల్లం, నూనెలో వేపిన ఇంగువను చేర్చి మహిళలకు ఇస్తే మలినాలను వెలివేయబడతాయి.   
* ఇంగువలో సల్ఫర్ ఉంటుంది. 
* ఉబ్బసం, కోరింత దగ్గు, గొంతు బొంగురు, హిస్టీరియా, ఫ్లాస్టులెంట్ కోలిక్, మూర్ఛలు వంటి ఇంగువ తీసుకుంటే సరిపోతాయి. 
* గర్భధారణ సమయంలో ఎక్కువగా ఇంగువను వాడకూడదు (అబార్షన్ రిస్కు ఉంటుంది). 
* రక్తస్రావ వ్యాధుల్లో ఇంగువను వాడకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments