Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లో క్యాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టి నిగనిగలాడుతున్న మామిడిపళ్లు, తింటే...

Webdunia
మంగళవారం, 10 మే 2022 (16:46 IST)
మామిడిపండ్లు. వీటిని ఇష్టపడనివారు దాదాపుగా వుండరు. ఐతే ఈ మామిడిపండ్లను పచ్చివే కోసుకుని వచ్చి వాటిపై క్యాల్షియ కార్బైట్ చల్లి పండేటట్టు చేస్తున్నారు. నిజానికి కాల్షియం అనేది క్యాన్సర్ కారక పదార్థం, ఇది మనిషికి చాలా ప్రమాదకరమైనది, క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

 
వాస్తవానికి కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లను తినడం మానుకోవాలి. మానవ శరీరంపై హానికరమైన వైద్య ప్రభావాల కారణంగా వైద్యులు ఈ మామిడిని నిషేధించారు. ఇలాంటి మామిడికాయలు చాలా హానికరం.

 
క్యాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడికాయల వినియోగం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, తల తిరగడం, మూడ్ ఆటంకాలు, నిద్రలేమి, మానసిక గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, సెరిబ్రల్ ఎడెమా, మూర్ఛలకు కారణమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?

మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో చక్కెర పోసిన మంచు విష్ణు!!

తర్వాతి కథనం
Show comments