Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల నువ్వులుతో చేసిన పదార్థాలు తింటే ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 22 ఆగస్టు 2024 (16:35 IST)
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి.
నువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
నువ్వులలో పిండి పదార్థాలు తక్కువ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికం, ఇవి రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడతాయి.
మెనోపాజ్ సమయంలో హార్మోన్ బ్యాలెన్స్‌కు తెల్ల నువ్వులు సహాయపడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

ధూం ధాం సినిమాతో మేం నిలబడ్డాం: చేతన్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments