Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లంగిని గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే..? అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే?

ముల్లంగిని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. మూత్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు. మూత్ర పిండాల్లో ఇనెఫెక్షన్‌ ఉంటే దూరం చేస్తుంది. వ్యర్థాలుంటే మూత్రం ద్వారా వెలివేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇదెంతో ఉపయోగ

Benefits
Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (12:02 IST)
ముల్లంగిని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. మూత్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు. మూత్ర పిండాల్లో ఇనెఫెక్షన్‌ ఉంటే దూరం చేస్తుంది. వ్యర్థాలుంటే మూత్రం ద్వారా వెలివేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో పీచు అధికం. క్యాలరీలు తక్కువ. అదీకాక తక్కువ మొత్తంలో తీసుకున్నా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. చర్మం మీద మురికిని తొలగించుకోవాలంటే... ముల్లంగిని గుజ్జులా చేసి పూతలా వేసుకుంటే ఫలితం ఉంటుంది.
 
ముల్లంగి జీవప్రకియల రేటు వృద్ధి చేస్తుంది. ఇందులో విటమిన్‌ సి, ఫోలిక్‌ ఆమ్లం అధికం. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ దుంపలో అధికం. ఇవి శరీరంలో క్యాన్సర్లకు కారణమయ్యే కారకాలతో పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ముల్లంగిని వారానికి రెండుసార్లు తీసుకుటే.. అల్సర్‌ను దూరం చేసుకోవచ్చు. శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా ఉంటుంది. ముల్లంగిలోని విటమిన్‌ బి, జింక్‌, ఫాస్పరస్‌ చర్మాన్ని నిర్జీవంగా మారకుండా కాపాడతాయి. డీహైడ్రేషన్‌ సమస్య కూడా ఉండదు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

తర్వాతి కథనం
Show comments